As per 273 GO government has decides to continue the Merit candidates who has listed in Notification figure.
Guntur district Notified 141 Post but as on provisions of appointment i.e 31.05.2003 131 posts are approved and 109 members are listed for appointment (Intermediate Batch) because of 22 candidates appointed who are studied in Government Course
after that release of 273 GO Office of DM&HO, Guntur has implement the GO and terminated 78 candidates including 16 MPHA (M) who are in merit list as per note approval on 2003
The Collector & District Magistrate, Guntur ordered to re appoint the 16 MPHA(M) who has list in 131 approved posts.
the DM& HO Guntur re-opointed the candidates on 03.09.2012 and list send to Director of Health for Budget also (in the list after deletion of non joined & Regained candidates 123 MPHA (M)
List here with Enclosed
ఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఉద్యోగ ప్రకటన ఇవ్వాలి 2012లో ఆగిపోయిన ఉద్యోగాలకు మరియు కొత్తగా ఉన్నటువంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వై స్ జగన్ మోహన్ రెడ్డి గారు
ReplyDeleteఆంధ్రప్రదేశ్లో 13 జిల్లాల్లో మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పురుషులు ఉద్యోగ ప్రకటన ఉద్యోగ క్యాలెండర్ లో ఇవ్వాలి 2012లో ఆగిపోయిన ఉద్యోగాలకు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖాళీ అయిన మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పురుషులు విభాగాలకు ఉద్యోగ ప్రకటన ఇవ్వాలి అదేవిధంగా సచివాలయాల్లో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ స్త్రీలకు ఇచ్చినట్టు పురుషులకు కూడా అవకాశం కల్పించాలి ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయి ఆ స్థానాల్లో మగవారికి అవకాశం కల్పించాలని కోరుతున్నాము 13 జిల్లాల్లో ఖాళీ అయిన హెల్త్ అసిస్టెంట్ పురుషులు ఉద్యోగానికి నోటిఫికేషన్ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుచున్నాము అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు మరియు ప్రిన్సిపల్ సెక్రటరీ అనిల్ కుమార్ సింగల్ గారు ఆంధ్రప్రదేశ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారు 13 జిల్లాల కలెక్టర్లకు మరియు 13 జిల్లాలో ఉన్న జిల్లా మెడికల్ ఆఫీసర్ లందరికీ నమస్కరించి వ్రాయునది ఏ మనగా పైన రాయబడిన మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్ పురుషుల విభాగం ఉద్యోగ ప్రకటన ఇవ్వాలని కోరుతున్నాము ఇట్లు మల్టీపర్పస్పు హెల్త్ అసిస్టెంట్ పురుషుడు ప్రకాశం జిల్లా 7893684666
ReplyDelete