ముస్లిమ్ సహోదరులందరికి ఈద్ - ఉల్ - ఫితేర్ (రంజాన్) శుభాకాoక్షలు.
ఈ పండుగలో భాగస్వాములవుతున్న ప్రతి ఒకరికి హృదయపూర్వక అభినందనలు.
దానం - ప్రధానం
ఆప్యాయత - అభిమానం - అనురాగం - అనుబంధం
ఆనందదాయకం
ప్రతి భారతీయుడికి ఇవే నా హార్దిక శుభాకాoక్షలు.