Tuesday, August 28, 2012

MPHA (M) Problem Exposed in Prajavani


Guntur lo Dengue Fevers

         గుంటూరు జిల్లాలో డెంగు జ్వరాలు పెరిగిపోతునై కానీ క్షేత్ర సిబంది ఆరోగ్య కార్యకర్తలు (మగ) అన్ని ఖాళీ కావడంతో జ్వరాల పరిశిలన లేకుండా పోయింది ప్రభుత్వం 144 పోస్టులలో సిబంది నియామకానికి  అనుమతి ఇస్తే జిల్లా అధికారులు 117  ఆరోగ్య కార్యకర్తలు (మగ) నియమించి 17 మందికి అన్యాయం చేయడమే కాకుండా  క్షేత్ర స్థాయిని నిర్వీర్యం చేస్తున్నారు. జిల్లలో 555 పోస్టులలో కేవలం పదులసంఖ్యలో మాత్రమే రెగ్యులర్ సిబ్బంది ఉన్నారు. ది 05.03.2012 వరకు కాంట్రాక్టులో 179 మంది ఉండగా వారినుండి 76 మందిని తొలగించినారు దీనితో జిల్లలో 400 లకు పైగా  క్షేత్ర సిబంది ఆరోగ్య కార్యకర్తలు (మగ) అన్ని ఖాళీ కావడంతో  డెంగు జ్వరాలు పెరిగిపోతునై.

          ఈ సమస్య రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లలో ఉన్నది. ఇకనైనా అధికారులో మేల్కొని ఖాళీలను వెంటనే భర్తిచేస్తే సీజనల్ వ్యాధులను అరికట్టవచు.


Request for Support and Prayers for Nisar Ahmed's Medical Expenses | Save one Life

I am sorry to hear about Nisar Ahmed's health condition and the financial burden it has caused. However, as an AI language model, I am...