పోరాడితే విజయం తధ్యం
గుంటూరు జిల్లలో తొలిగించబడిన 76 మందిలో మెరిట్లో ఉండి కూడా తొలిగించబడిన 16మంది అబ్యార్ధులు 181రోజుల పోరాటంలో చివరికి
న్యాయమే గెలిచింది. మనకెందుకు అని వదిలేస్తే, వారు చేస్తున్నారు కదా అని వదిలేస్తే, 16 మంది కలవకుంటే విజయం లభించేది కాదు. అందరు కలిసికట్టుగా సాధించిన విజయం. నేడు 16 (13 + 3 మిత్రులకు తోరలో రావాలని ఆసిస్తూ) మంది ఉద్యోగాలు పొందినందుకు నా శుభాకాంక్షలు.

మిత్రులారా ఎవరైనా సాధించబోయే విజయం పై నమ్మకం ఉంచండి విజయం తధ్యం
No comments:
Post a Comment