హెల్త్ అసిస్టెంట్ (మేల్) తొలగింపుతో మానసిక వేదనతో ఉద్యోగి మృతి.
ది.05.03.2012న గుంటూరు జిల్లా లో హెల్త్ అసిస్టెంట్ (మేల్) 76 మంది ఉద్యోగులను తొలగించినారు. 10 సంవత్సరాలుగా ఈ ఉద్యోగానే నమ్ముకొని పనిచేసిన, ప్రభుత్వ అసమర్ధత వలన నేడు జీవనాధారమైన ఉద్యోగం పోవడంతో మానసిక వేదనతో గుంటూరు జిల్లా కారంపూడి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం మిరియాల సబ్ సెంటర్ ఉద్యోగి ఆనంద్ బాబు (36) 18.07.2012 న మృతిచెందినారు.
ఇకనైనా ప్రభుత్వం నాయ్యం చేస్తుందా ?
ఈ బలిదానాలు ఇంకెన్నాళ్ళు ?
No comments:
Post a Comment