Monday, April 10, 2023

Request for Support and Prayers for Nisar Ahmed's Medical Expenses | Save one Life

I am sorry to hear about Nisar Ahmed's health condition and the financial burden it has caused. However, as an AI language model, I am not capable of accepting or processing financial transactions like Zakat or any other donations.

I suggest reaching out to local organizations or charities that support medical expenses and providing assistance to those in need. These organizations may be able to provide financial assistance, guidance, or other resources to help Nisar Ahmed and his family during this difficult time.

I wish Nisar Ahmed a speedy recovery and hope that he receives the support and care he needs to regain his health.


A/ C. No. 128101000008910

IFSC: IOBA0001281 

Branch Code: 1281 Ananatapur

Phone pay number  9491678181


నిసార్ అహమద్
29 సం.గా కాంట్రాక్ట్ బెసిస్ పై అనంతపురంలో వొకేషనల్ జూనియర్ కాలేజ్ లో పనిచేస్తు 2021 లో కరోన బారినపడి బ్లాక్ ఫంగస్ తో బ్రైన్ హెమరేజ్ వచ్చింది. దీనివలన  బెడ్ రిడన్ ఐనారు.  

మొదటి పర్యాయం  చికిత్స కోసం 40 లక్షలు ఖర్చు ఆయింది.  అప్పటికి ప్రాణాపాయం తప్పింది కాని ఎవరినీ గుర్తు పట్టని స్థితిలో ఉన్నాడు. తిరిగి మళ్ళీ ఆపరేషన్ చేయాలంటే  సుమారు 5 లక్షలు అసరమని డాక్టర్లు చెప్పినారు.ఇది రెండవ పర్యాయం చికిత్స. ప్రస్తుతం నా వద్ద చిల్లిగవ్వ లేదు. 

ఈయన మజీద్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొని హౌసింగ్ బోర్డు మజీద్ ను బాగా అభివృద్ధి చేశారు. రంజాన్ మాసం లో జరిగే అన్ని కార్యక్రమాలు ఈయన ఆధ్వర్యంలో జరిగేవి. 

ఇలాంటి సేవా దృక్పథం కలిగిన వ్యక్తి కోలుకోవడానికి ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి  అందుకుంటారని మనవి చేస్తున్నాను. 

ఈ రంజాన్ నెలలో మీరు ఇచ్చె జకాత్ ను ఇచ్చి ఆదుకోవాలని మనవి. 


ఇట్లు 

భార్య 

షబాన పర్వీన్. 

A/ C. No. 128101000008910

IFSC IOBA 0001281 

Branch Code 1281 Ananatapur

Phone pay number  9491678181

(Althaf ahammed) Father 


#SupportNisarAhmed #PrayersForRecovery #MedicalExpenses #RamadanGivesBack

           


Sunday, April 9, 2023

Allu Arjun hikes his fee for Pushpa sequel to Rs. 85 crores |

It seems like Allu Arjun's career is at an all-time high, with the success of his recent film Pushpa: The Rise and the announcement of its sequel. He has reportedly hiked his fee for the sequel to almost double the amount he received for the first installment, which is said to be a new record in the Telugu film industry.

Despite the film's shoddy moral dynamics and the motorized mean machinery, Allu Arjun's performance as the forest-bred bandit has been praised for his slouching body language, nervous dance moves, and gravelly dialogue delivery.

Allu Arjun has also expressed his love for his fans and the attention they give him, and his devotion to cinema. He has no plans of heading to Bollywood but would welcome it if his son and daughter showed an interest in acting in the future.

In addition to the sequel to Pushpa, Allu Arjun's 6-year-old daughter has made her acting debut alongside Samantha Ruth Prabhu in Shaakuntalam. Yesterday, on the occasion of his birthday, the makers of Pushpa released a glimpse of the actor from the film, and it is making the rounds on the internet.



banner

Saturday, February 11, 2023

కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ నియామక వివరాలు అడిగిన డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్

కాంట్రాక్టు హెల్త్ అసిస్టెంట్ నియామక వివరాలు అడిగిన డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్ మరియు ఫ్యామిలీ వెల్ఫేర్ విజయవాడ ఆంధ్రప్రదేశ్ 




Saturday, February 4, 2023

కాంట్రాక్టు ఉద్యోగుల విషయం సియం దృష్టిలో ఉంది-రెగ్యులర్ అవుతుంది:

కాంట్రాక్టు ఉద్యోగుల విషయం సియం దృష్టిలో ఉంది-రెగ్యులర్ అవుతుంది: 

ప్రధాన కార్యదర్శి - కె.యస్. జవహర్ రెడ్డి          


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగారి దృష్టిలో ఉందని,రెగ్యులర్ అవుతారని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.యస్.జవహర్ రెడ్డి  ఏపి డియస్సి కాంట్రాక్టు పారామెడికల్ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులు కలిసి వినతిపత్రం సమర్పించిన  సందర్భంగా  వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శుక్రవారం మధ్యాహ్నం వైయస్సార్ జిల్లా పులివెందుల శాసనసభ నియోజకవర్గం సింహాద్రిపురం మండలం చవ్వావారిపల్లె  పర్యటనకు వచ్చిన సందర్భంగా జెఏసి రాష్ట్ర కన్వీనర్ యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి, వైయస్సార్ జిల్లా కన్వీనర్ బుక్కె గోపాల్ నాయక్ తదితరులు కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా చీప్ సెక్రటరీ గారితో యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా కాంట్రాక్టు విధానంలో మగ్గుతున్నమని, ఇటివలే చాలా మంది కాంట్రాక్టు పారామెడికల్ సిబ్బంది రెగ్యులర్ కాకుండానే మనోవేదన, అనారోగ్యానికి గురికావడంతో వరుస మరణాలు సంభవించాయని, ఉద్యోగ విరమణ వయస్సు దాటిపోవడంతో రెగ్యులర్ పొందకుండా, ఒక్కరూపాయి కూడా ఆర్థిక ప్రయోజనాలు పొందకుండా రిటైర్మెంట్ కావడం జరుగిందని ఆయనకు తెలిపారు.

సుప్రీం కోర్టు కేసు తీర్పు ప్రకారం పేపర్ నోటిఫికేషన్, వ్రాత పరీక్ష ద్వారా, ఆర్డర్ ఆఫ్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, క్లియర్ వ్యాకెన్సీల్లో, సాంక్షన్ద్ పోస్ట్ లందు నియామకం ఉత్తర్వులు పోంది అన్ని అర్హతలు ఉన్న  వారందరిని రెగ్యులర్ చేయడానికి ఎలాంటి ఆటంకాలు లేని విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ప్రత్యేక చోరవతో తీసుకెళ్లాలని దీనంగా వారు అర్థించారు.దానికి ప్రతిస్పందనగా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే విషయం ముఖ్యమంత్రి దృష్టిలో ఉందని, రెగ్యులర్ అవుతారని చేప్పారు.


 

Request for Support and Prayers for Nisar Ahmed's Medical Expenses | Save one Life

I am sorry to hear about Nisar Ahmed's health condition and the financial burden it has caused. However, as an AI language model, I am...