Friday, July 20, 2012

Terminated MPHA (M) Died in Guntur District

హెల్త్ అసిస్టెంట్ (మేల్) తొలగింపుతో మానసిక వేదనతో ఉద్యోగి మృతి.

ది.05.03.2012న గుంటూరు జిల్లా లో హెల్త్ అసిస్టెంట్ (మేల్) 76 మంది ఉద్యోగులను తొలగించినారు. 10 సంవత్సరాలుగా ఈ ఉద్యోగానే  నమ్ముకొని పనిచేసిన, ప్రభుత్వ అసమర్ధత వలన నేడు జీవనాధారమైన ఉద్యోగం పోవడంతో మానసిక వేదనతో గుంటూరు జిల్లా కారంపూడి ప్రాధమిక ఆరోగ్యకేంద్రం మిరియాల సబ్ సెంటర్ ఉద్యోగి ఆనంద్ బాబు (36) 18.07.2012 న మృతిచెందినారు.
ఇకనైనా ప్రభుత్వం నాయ్యం చేస్తుందా ?
ఈ బలిదానాలు ఇంకెన్నాళ్ళు ?

Request for Support and Prayers for Nisar Ahmed's Medical Expenses | Save one Life

I am sorry to hear about Nisar Ahmed's health condition and the financial burden it has caused. However, as an AI language model, I am...